పీడీ యాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరిక
తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టంగా మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే.. తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టంగా మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు…