ఏపీలో పెన్షన్ పంపిణీ వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..!
ప్రతీనెల 1వ తారీఖున ఇంటింటికీ పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పంపిణీ చేస్తున్న పింఛన్ కార్యక్రమం సమయాలను ప్రభుత్వం మార్చివేసింది. ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే…