లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..
లగచర్ల లడాయిపై.. ఓవైపు కేసుల టెన్షన్.. మరోవైపు పొలిటికల్ అటెన్షన్ ఎక్కువైంది.అసలు దాడి చేసింది గ్రామస్తులేనా..? ఎంక్వయిరీలో ఏం తేలింది..? సీఎం రియాక్షన్ తర్వాత.. అధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి..? అనేది హాట్ టాపిక్ గా మారింది.. ఈ తరుణంలోనే పోలీసులు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్…