తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ప్రధానితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని…