అయ్యో.. భారీగా పడిపోయిన టమోటా ధరలు.. కిలో ఎంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే..!
కర్నూలు జిల్లాలో టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో ఒకటి నుంచి రెండు రూపాయలకు ధర పడిపోయింది. దీంతో టమోటా రైతులు విలవిలలాడుతున్నారు. టమోటా లేని ఇల్లు వంట బహుశా ఉండదేమో. అలాంటి టమోటా ధర మొన్నటి వరకు కిలో రూ.50. నేడు కిలో రూపాయి మాత్రమే. చాలా…