మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఏ స్థానమంటే
ఒకటి, ఒకటి, ఒకటి.. రెండు, మూడు, నాలుగు. ఇవీ కాలేజీలు ప్రకటించే ర్యాంకులు కాదు.. ఏపీ మినిస్టర్స్‌కి ఫైళ్ల క్లియరెన్స్‌లో వచ్చిన ర్యాంకులు. ఇంతకు ఫస్ట్ ఎవరు..? లాస్ట్ ఎవరు..? సీఎం, డిప్యూటీ సీఎం ర్యాంకులేంటి..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఏపీలో ఫైళ్ల క్లియరెన్స్ ఎలా జరుగుతోంది.?…










