దుమ్ముదుమారమే.. తెలంగాణ అసెంబ్లీలో ఈ అంశాలపై నాన్‌స్టాప్ చర్చ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది.. తెలంగాణ మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు.. భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది.. దీంతోపాటు రెండు అంశాలపై స్వల్పకాలిక…