శ్రీవారి భక్తులూ.. ఈ విషయం తప్పక తెలుసుకోండి…
మార్చి 2025లో వివిధ మతపరమైన సేవలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు చేసినట్లు టిటిడి తెలిపింది. సుప్రభాతం, తోమాల, మరియు అష్టదళపద పద్మారాధన వంటి సేవల కోసం ఆన్‌లైన్ కోటా కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఈ వివరాలు తెలుసుకుంటే మంచిది. మరిన్ని వివరాలకు…