హీరోయిన్స్ విషయంలో వెంకీ మ్యాజిక్.. అప్పడు అంజలి.. ఇప్పుడు ఐశ్వర్యా రాజేష్!
వెంకీ గ్యారేజ్.. ఇచ్చట తెలుగమ్మాయిలకు బ్రేక్ ఇవ్వబడును..! ఏంటిది అనుకుంటున్నారా..? చూడ్డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జరుగుతుందిప్పుడు ఇండస్ట్రీలో. ఎప్పట్నుంచో పక్క ఇండస్ట్రీలో ఉండి బ్రేక్ కోసం చూస్తున్న తెలుగమ్మాయిలకు వెంకటేష్ బ్రేక్ ఇస్తున్నారు. పుష్కరం కింద జరిగిన సీనే మళ్లీ రిపీట్ అయిందిప్పుడు. మరి ఈ…