నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం
నోటి పూత అనేది ఒక సాధారణ సమస్య. అందుకే చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ తరచుగా నోట్లో పుండ్లు, గాయాలు కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఓ తీవ్రమైన అనారోగ్య సమస్యకు ముందస్తు సంకేతంగా సూచిస్తుంది. కాబట్టి…