తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్ ఎప్పుడంటే?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు సీఈవో…










