గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్.. పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న భారత ప్రభుత్వం
ఇటీవల కాలంలో ఏదైనా తెలియని విషయం తెలుసకోవాలంటే టక్కున గూగుల్‌లో సెర్చ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్‌ను యువత అధికంగా వాడుతూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే గూగుల్ క్రోమ్ లేని సిస్టమ్ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం…