తిరుమల కల్యాణ వేదిక ఎప్పుడూ కిటకిటే.. ఎన్నివేల జంటలు ఒక్కటయ్యాయో తెలుసా?
ఇక కరెంటు బుకింగ్, ఆన్ లైన్ లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి. వధువుకు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్ళు నిండి వుండాలి. రెండో పెళ్లి, ప్రేమ పెళ్ళిళ్ళు ఇక్కడ జరుప బడవు. ఇతర వివరాలకు ఫోన్…