తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?
పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలో వేగంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వాణిజ్య యుద్ధ కారణాల వల్ల బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు ఉపశమనం.. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.…