వైయస్ఆర్కు నివాళులు అర్పించనున్న జగన్, షర్మిల.. 75వ జయంతి వేడుకలకు సీఎం రేవంత్..
ఏపీలో వైయస్సార్ 75వ జయంతి వేడుకలు ఇంట్రస్టింగ్‌గా మారుతున్నాయి. ఇడుపులపాలయలో వైయస్సార్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్, షర్మిల. ఉదయం పులివెందుల నుంచి 7.30 బయలుదేరి 8.00 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు వైఎస్ జగన్. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75…










