కిడ్నీలు డేంజర్ జోన్‌లో ఉన్నాయని చెప్పే ముఖ్యమైన లక్షణాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే దాని ప్రభావం ముందుగా ముఖంపైనే కనిపిస్తుంది. కళ్ళ వాపు, కళ తప్పిన ముఖం, డార్క్ సర్కిల్స్, పొడి చర్మం వంటి లక్షణాలు కిడ్నీ సమస్యలకు సంకేతాలు కావచ్చు. వీటిని తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఆరోగ్యానికి మంచిది. కిడ్నీలు మన శరీరంలో రక్తాన్ని…










