శ్రీవారి భక్తులకు అలర్ట్..! తిరుమలలో దర్శనం, వసతి, శ్రీవారి సేవ సెప్టెంబర్ కోటా విడుదల..!
అలాగే, ఈ నెల 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు ఆన్లైన్ కోటా టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లను ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల…