కడపకు ఉప ఎన్నిక వస్తే.. గల్లీగల్లీ ప్రచారం చేస్త: సీఎం రేవంత్
ఏపీలో వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి 2029లో షర్మిల సీఎం అవుతారని వెల్లడి హైదరాబాద్, వెలుగు: కడప ఎంపీ బైపోల్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయని, అదే జరిగితే ఆ బైపోల్ బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కడప పౌరుషాన్ని ఢిల్లీ టచ్చేసే…