ఊపిరి తీస్తోన్న గాలి.. గత 10 ఏళ్లలో ఏకంగా 6వేల మంది.. భయపెడుతోన్న లెక్కలు
నగరంలో పొల్యూషన్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రముఖ ఆరోగ్య సంస్థ వెల్లడించిన లెక్కలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే 6వేల మంది చనిపోయారు. ఈ గణాంకాలతో ప్రజలు గాలి పీల్చాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మహానగరంలో పొల్యూషన్‌తో మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. నగరంలో పెరుగుతున్న…










