వజ్రం దొరికితే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !
అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం లభించింది. దాత తనకు దొరికిన వజ్రాన్ని స్వామివారి అలంకరణకు వినియోగించాలని కోరారు. వజ్రాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుడికి అప్పగించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని…