మళ్లీనా.! బాబోయ్.. ఏపీకి వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హెచ్చరిక
ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో మూడ్రోజులు పాటు ఏపీలో…