బిగ్ అలర్ట్.. వచ్చే 3 గంటల్లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని.. అక్టోబర్ 2న వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. 3న ఉత్తర కోస్తా, దక్షిణఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. వాతావరణ శాఖ పిడుగులాంటి…































