తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవులు!
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు ప్రారంభమై యధావిధిగా తరగులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరుస సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులకు పండేగ.. పండగ. ఇప్పటిడు దీపావళి పండగ రానుంది.. గత నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. దసరా…































