నా సినిమాను కాపీ కొట్టారు.. నాని హాయ్ నాన్న పై నిర్మాత షాకింగ్ కామెంట్స్
దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హాయ్ నాన్న. డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో సీతారామం బ్యూటీ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్ మరో కీలక పాత్రలో మెరిసింది. 2023 డిసెంబర్ 7న…