నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్..
కమిషన్ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈటల రాజేందర్ విచారణ అనంతరం..ఈ నెల 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను కమిషన్ ప్రశ్నించనుంది. కాగా, నేడు కాళేశ్వరం కమిషన్…