ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం..
తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రాబ్లమ్ క్లియర్ చేయడంలో స్పీడ్ పెంచింది. తాజాగా.. భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ.. 317జీవోపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ.. 317పై కేబినెట్ సబ్ కమిటీ…






























