వారెవ్వా.! గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. ఒక్క రోజులోనే భారీగా తగ్గిన ధర
డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బంగారంపై గట్టిగానే పడింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయంతో గెలిచిన నాటి నుంచి బంగారం ఏకంగా రూ. 4,140 మేరకు తగ్గింది. గత రెండు రోజుల్లోనే గోల్డ్ రేట్ రూ. 2 వేల వరకు తగ్గడం గమనార్హం. డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బంగారంపై…






























