Recent Posts

సినిమా

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ. నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్…

తెలంగాణ

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!
తెలంగాణ వార్తలు

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల…

Read More
ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్…

Read More
క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ మూవీ ‘క’.. ఎక్కడ చూడొచ్చంటే?
వార్తలు సినిమా

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ మూవీ ‘క’.. ఎక్కడ చూడొచ్చంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా క. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. గతేడాది వరుస ఫ్లాప్ లతో…

హైదరాబాదీలకు ఇది కదా కావాల్సింది.. డబుల్‌ డెక్కర్ ప్లస్ అండర్ గ్రౌండ్ మెట్రో.. ఏయే రూట్లోనో తెలుసా..
తెలంగాణ వార్తలు

హైదరాబాదీలకు ఇది కదా కావాల్సింది.. డబుల్‌ డెక్కర్ ప్లస్ అండర్ గ్రౌండ్ మెట్రో.. ఏయే రూట్లోనో తెలుసా..

తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్ పట్టాలెక్కి ఏడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రెండో దశలో చేపట్టబోయే పనులపై డీపీఆర్‌ రెడీ అయింది. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం.. పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది. విమానాశ్రయ కారిడార్‌లో అండర్‌ గ్రౌండ్ మార్గం నిర్మించేలా…

జీడిమెట్ల ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు
తెలంగాణ వార్తలు

జీడిమెట్ల ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు

జీడిమెట్లలోని మంగళవారం మధ్యాహ్నం ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు రోజంతా శ్రమించినా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయలేకపోయింది. చివరకు.. జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల…

వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్

ఫెంగల్‌ తుఫాను భయం ఏపీని వణికిస్తోంది.. ఉరిమి ఉరిమి ముంచుకొస్తున్న తుపాను ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ తుఫాన్ మరో రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండం నుంచి బలపడి అది కాస్తా తుఫానుగా మారనుంది.…

ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..

ఇకపై రాజధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇకపై ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాజధానిపై కేంద్రం నుంచి గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజధాని అమరావతిలో…

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.. ఇదో జాబితా.. కారణం ఏంటంటే..
బిజినెస్ వార్తలు

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.. ఇదో జాబితా.. కారణం ఏంటంటే..

రైలు ప్రయాణం అనేది అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఛార్జీలు ఉండటంతో సామాన్యుడు సైతం రైలు ప్రయాణానికి ఆసక్తి చూపుతారు. పలు కారణాల వల్ల రైళ్లు రద్దు అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది… శీతాకాలంలో ఉదయం, సాయంత్రం దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు,…

రోజుకి ఒక అరటి పండు తింటే.. ఆకలి తీర్చడమేకాదు ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజుకి ఒక అరటి పండు తింటే.. ఆకలి తీర్చడమేకాదు ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!

అరటి పండు..మంచి పోషకాల గని..అందుకే అరటిపండును పేదవాడి యాపిల్‌గా పిలుస్తారు. శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో పొటాషియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. రోజుకు ఒక అరటిపండు తింటే మీ…

చిరు అంటే అభిమానమే.. చరణ్ ని ఎత్తుకుని పెంచా.. అలాంటి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తా అంటున్న రోజా
వార్తలు సినిమా

చిరు అంటే అభిమానమే.. చరణ్ ని ఎత్తుకుని పెంచా.. అలాంటి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తా అంటున్న రోజా

సినీ నటి, వైసీపీ నేత, మాజీ మంత్రి, జబర్దస్త్ మాజీ హోస్ట్ రోజా మళ్ళీ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని.. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ వస్తే.. అంటే అత్తారింటికి దారేది సినిమాల్లో నదియా వంటి పాత్ర, శివగామి వంటి పాత్రలు వచ్చినా డాక్టర్ లాయర్ వంటి క్యారెక్టర్స్ వస్తే…

తెలంగాణలో గజగజ వణికిస్తున్న చలి.. నవంబర్‌లోనే రికార్డ్ స్థాయికి అత్యల్ప ఉష్ణోగ్రతలు..!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో గజగజ వణికిస్తున్న చలి.. నవంబర్‌లోనే రికార్డ్ స్థాయికి అత్యల్ప ఉష్ణోగ్రతలు..!

గత కొన్ని రోజులుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం చలి గాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.తెలంగాణలో గజగజ వణికిస్తున్న చలి.. నవంబర్‌లోనే రికార్డ్ స్థాయికి అత్యల్ప ఉష్ణోగ్రతలు..! డిసెంబర్‌లో వణికించే చలి.. ముందస్తుగానే టచ్‌ చేసి చంపేస్తోంది. ఓ రేంజ్‌లో…

పుత్రికోత్సాహం అంటే ఇదే సుమా.. తండ్రి హమాలీ..అదే జిసిసిలో ఆఫీసర్‌గా కూతురు ఎంపిక
తెలంగాణ వార్తలు

పుత్రికోత్సాహం అంటే ఇదే సుమా.. తండ్రి హమాలీ..అదే జిసిసిలో ఆఫీసర్‌గా కూతురు ఎంపిక

తండ్రి భుజాలపై నుండి ప్రతిబిడ్డ లోకాన్ని చూస్తుంది..కొందరే తండ్రి భుజాలపైనున్న బరువును చూస్తారు..తండ్రి కష్టం, తల్లి ఆశయం ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచి, ఐఏఎస్ లక్ష్యంగా సాగుతోంది..హమాలీ కూతురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన హమాలీ కార్మికుడు…