మీ డైట్ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..! ఏం తినాలో ఏం తినొద్దో ఇప్పుడే తెలుసుకోండి..!
పెళ్లి తర్వాత మహిళల జీవితం మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల ప్రభావం ఆరోగ్యంపై కూడా పడుతుంది. ముఖ్యంగా బరువు పెరగడం సాధారణం. కానీ కొన్ని సాధారణ అలవాట్లతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి అనంతరం మహిళల జీవన విధానం…