ఈ సినిమాలో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్.. కథానాయకగా జాన్వి కపూర్ నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో సహా తొలి రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి రెండో పాట విడుదలతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్..
కొరటాల శివ డైరెక్షన్లో.. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్.. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కబోతున్న సినిమా దేవర.. ఈ సినిమాలో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్.. కథానాయకగా జాన్వి కపూర్ నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో సహా తొలి రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి రెండో పాట విడుదలతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి జనతా గ్యారేజ్ సినిమాలను చేశారు ఊసరవెల్లి కొంత నిరాశకు గురిచేసిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది ఇక వీరిద్దరి కాంబినేషన్ పై వచ్చే ఈ సినిమా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.. దీంతో దేవర సినిమా నుంచి రెండవ పాట విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయాయి..
తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చుట్ట మల్లె సాంగ్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.. పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం 24 గంటల్లోనే రికార్డును సృష్టించింది.. యూట్యూబ్ లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటల్లో దేవర చుట్టమల్లె సాంగ్ మూడవ స్థానంలో నిలిచింది.. ఈ పాటకు 15.68 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సాంగ్40 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ఈ పాటను రామజోగయ్య శాస్త్రి గీత రచయితగా అనిరుద్ సంగీత దర్శకత్వంలో సూపర్ హిట్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా మొదటి సాంగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్లిపోతోంది ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతోందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఇకపోతే ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా తీయబోతున్నట్లు తెలుస్తోంది ఇంకా ఈ సినిమాకి 120 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీస్తున్నట్లు సమాచారం.