పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల రేటు ఎంత ఉందంటే..

పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల రేటు ఎంత ఉందంటే..

మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. వాస్తవానికి, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి..

మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. వాస్తవానికి, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. 27 మార్చి 2025 గురువారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.81,960, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.89,410 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,02,100 లుగా ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.120, 24క్యారెట్లపై రూ.210, వెండి కిలోపై రూ.1200 మేర ధర పెరిగింది. అయితే.. ప్రాంతాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.81,960, 24 క్యారెట్ల ధర రూ.89,410 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.81,960, 24 క్యారెట్ల ధర రూ.89,410

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,110, 24 క్యారెట్ల ధర రూ.89,560 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.81,960, 24 క్యారెట్ల ధర రూ.89,410 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.81,960, 24 క్యారెట్ల రేటు రూ.89,410 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.81,960, 24 క్యారెట్ల ధర రూ.89,410 గా ఉంది.

వెండి ధరలు..
హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,11,100

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,11,100

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,02,100 లుగా ఉంది.

ముంబైలో రూ.1,02,100

బెంగళూరులో రూ.102,100

చెన్నైలో రూ.1,11,100 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు