ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!
తెలంగాణ వార్తలు

ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!

ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు…

పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..
తెలంగాణ వార్తలు

పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..

సంక్రాంతికి ఊరెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే మరో తీపికబురు అందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఏకంగా 16 రైళ్లకు హాల్ట్ కల్పించింది. దీంతో అక్కడి నుంచే ప్రయాణికులు ట్రైన్ ఎక్కవచ్చు. క్రిస్మస్‌తో పాటు న్యూ…

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణ వార్తలు

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?

క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. ఈ మేరకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే రోజున సెలవులు ప్రకటించింది. పూర్తి వివరాలు.. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులకు…

తెలంగాణ మహిళలకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. అమలు ఎప్పటినుంచంటే..?
తెలంగాణ వార్తలు

తెలంగాణ మహిళలకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. అమలు ఎప్పటినుంచంటే..?

తెలంగాణలోని మహిళలకు శుభవార్త, ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్దికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలు ఆదాయం సంపాదించుకునే అవకాశం లభించనుంది. త్వరలో వీటి ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎంబీబీఎస్ స్టూడెంట్
తెలంగాణ వార్తలు

సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎంబీబీఎస్ స్టూడెంట్

ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో యువ వికాసం విరిసింది. విద్యావంతులు గ్రామ సేవ కోసం క్యూ కట్టారు. తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి. సత్తా చాటారు. వనపర్తి జిల్లాలో ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్పంచ్‌గా ఎన్నికై సత్తా చాటింది. అటు చదువు.. ఇటు గ్రామాభివృద్ధి గురించి ఆమె కీలక…

సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడికి హైదరాబాద్‌ లింకులు
తెలంగాణ వార్తలు

సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడికి హైదరాబాద్‌ లింకులు

సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్ లింకులు బయటపడటం కలకలం రేపింది. కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. అతని వద్ద భారత పాస్‌పోర్ట్ లభ్యం కావడంతో నిఘా సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి .. .. ఆస్ట్రేలియా లోని సిడ్నీ బాండీ బీచ్‌…

1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో సర్పంచ్ అభ్యర్థుల మెజార్టీలు.. ఎక్కడంటే!
తెలంగాణ వార్తలు

1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో సర్పంచ్ అభ్యర్థుల మెజార్టీలు.. ఎక్కడంటే!

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ఈ పల్లెపోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మద్దతుదారులతోపాటు స్వతంత్ర అభ్యర్థలు సైతం సత్తాచాటారు. కొన్ని చోట్ల ప్రజల తీర్పు సరిసమానంగా వచ్చిన పరిస్థితి ఉంటే.. మరికొన్ని చోట్ల కేవలం సింగిల్ డిజిట్ తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం…

అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌ని కోల్డ్‌ వేవ్స్‌ వణికిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అటు ఏపీలోని మన్యం జిల్లాలో నీళ్లు గడ్డ కట్టే చలిగాలులు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు…

200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. సీఎం రేవంత్‌తో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌.. ఫుల్ షెడ్యూల్ ఇదే
తెలంగాణ వార్తలు

200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. సీఎం రేవంత్‌తో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌.. ఫుల్ షెడ్యూల్ ఇదే

హైదరాబాద్ నగరంలో మెస్సీ పర్యటన మొత్తం దాదాపు 2 గంటల పాటు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. ఇంత బిజీ షెడ్యూల్ లో ముగింపు కార్యక్రమంలో భాగంగా మెస్సీకి ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం ఉండనుంది. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత మెస్సీ అదే రోజు రాత్రి తిరుగుప్రయాణమవుతారు. ప్రపంచ…

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తుంది. సీబీటీ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 129 నగరాల్లో 260 కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే..…