వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!
కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. రేగిడి మండలం అంబకండిలో ఒక్క రోజే 14 మందిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. దీంతో కుక్క కాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. రాజంపేట లో ఐదేళ్ల బాలుడు.. కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్కలు…










