ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం
మంచిర్యాల జిల్లాలో తల్లీ కూతుళ్ల మృతి కలచివేసింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో మానసిక వేదనకు గురైన వివాహిత స్పందన, 11 నెలల చిన్నారితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పుత్రోత్సాహం లేని జీవితం వ్యర్థం అని తను పదే, పదే చెప్పి బాద పడేదని కుటుంబ…










