మరణం ఇంత సింఫుల్‌గా ఉంటుందా..! సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు..!
గుడిలో ప్రదక్షిణాలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది. వాన రాకడ.. ప్రాణం పోకడ.. ఎవరూ చెప్పలేరంటారు. ఇటీవల కాలంలో రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయాడు.…