ఘోరం.. వనపర్తి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య! ఏం జరిగిందో?
తెలంగాణలోని వనపర్తిలో ఉన్న గురుకుల విద్యాలయంలో ఘోర ఘటన వెలుగు చూసింది. ఏడో తరగతి చదువుతున్న బాలుడు అనుమానాస్పద స్థితిలో వసతి గృహంలో ఫ్యాన్ కు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు.. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో విద్యావిధానం ప్రశ్నార్ధకంగా మారింది. ఓ వైపు గురుకులాల్లో కలుషిత భోజనాలతో విద్యార్ధులు…