తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..!
టీటీడీ వైభవంగా రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తోంది. రథసప్తమికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాఢ వీధులను ప్రత్యేకంగా అలంకరించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు ఫల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి. తిరుమలలో వైభవంగా రథసప్తమి…










