మగువలకు బంగారంలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే
ట్రంప్ ఎఫెక్ట్ బంగారం ధరలపై కొనసాగుతోంది. పెరిగినట్టే పెరిగి.. తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. మరి హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే.. ఆ వివరాలు ఇలా.. మగువలకు బంగారంలాంటి వార్త.. గోల్డ్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్…