పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఏకంగా..
పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ వేళ పసిడి ధరలు ఈ స్థాయికి చేరడంతో వినియోగదారులు భయపడుతున్నారు.. ఈ తరుణంలో పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది.. బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు రూ.3 వేల మేర బంగారం ధర తగ్గింది.. లైవ్ మార్కెట్‌లో రూ.99,000…