ఇది కూడా దేశ భక్తే.. ‘పహల్గామ్’ మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన తెలుగమ్మాయి
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది అసువులు బాశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన మధుసూధనరావు విహార యాత్ర కోసం పహల్గామ్ కు వెళ్లి ఉగ్రదాడిలో కన్నుమూశారు.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన…