బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎంట్రన్స్ టెస్ట్!
తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఐఎఫ్ఎస్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు.. రాష్ట్ర వ్యాప్తంగా…










