రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..
గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ ధర ఈ యేడు రికార్డును తిరగరాసింది. బాలాపూర్ బొడ్రాయి దగ్గర జరిగిన వేలం పాట నిర్వహణ మొదటి నుంచి ఎంతో ఉత్సహంగా సాగింది. లడ్డూ వేలం పాటలో 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న…