నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో అల్లరి మూకల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. వాహనాలతో విన్యాసం.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రస్తుత యువత.. ఆకతాయిగా వ్యవహరించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భయంకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.…