మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షల నిర్వహణకు.. స్టేట్…










