గ్రూప్ 4 అభ్యర్ధులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నియామక పత్రాల జారీ తేదీ ఇదే
తెలంగాణలో ఇటీవల గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక లెటర్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా వీటిని అందజేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.. రేవంత్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాకు పిలుపునిచ్చింది.…










