రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?
పేరుకు అది పెద్ద రోడ్డు.. తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాలను కలిపే అంతర్ రాష్ట్ర రహదారి.. కానీ ప్రమాదాలకు నెలవుగా మారింది. ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇంతకీ ఆ రహదారి ఎక్కడ ఉంది.? ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అడుగుకో గొయ్యి…గజానికో గుంత..చాలా చోట్ల…










