ఊపిరితిత్తుల లోపలికి పేగులు.. అరుదైన శస్రచికిత్స చేసి పసికందుల్ని కాపాడిన నీలోఫర్ వైద్యులు
ప్రస్తుత కాలంలో కొందరు శిశువులు పుడుతూనే వింత వ్యాధులతో జన్మిస్తున్నారు. కొన్ని అంతుచిక్కని వ్యాధులైతే.. కొన్ని ఖరీదైన చికిత్స చేయాల్సిన వ్యాధులతో పుడుతున్నారు. నవమాసాలూ మోసి, కన్న ఆ చిన్నారులను బ్రతికించుకోడానికి తల్లిదండ్రులు అష్టకష్టాలూ పడుతున్నారు. ఈ క్రమంలో నీలోఫర్ ఆస్పత్రిలో అప్పడే పుట్టిన నలుగురు నవజాత శిశువులకు…