ఎలాంటి పరీక్షలూ అవసరం లేదు.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్‌లో పడుతున్నట్లే..
అలసట, ఆకస్మికంగా బరువు పెరగడం, వేగవంతమైన హృదయ స్పందన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లు సూచిస్తుంది. కావున జాగ్రత్తగా ఉండటం చాలాముఖ్యం.. కొలెస్ట్రాల్ అన్ని ప్రమాదకర జబ్బులకు మూలంగా మారుతున్న నేపథ్యంలో దీనిపై అవగాహన అవసరం.. ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర…










