హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పెను ప్రమాదం.. అయితే.. కొవ్వును నియంత్రించేందుకు జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్…