ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాసుడు వేడి నీళ్లు తాగారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాసుడు వేడి నీళ్లు తాగారంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైనంత నీరు తీసుకోవాలి. తగినంత నీరు తాగడం వల్ల సగం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవును.. నీరు సరిపడా తాగడం ద్వారా డీహైడ్రేషన్, మలబద్ధకం, జీర్ణ సమస్యలను వదిలించుకోవచ్చు. అంతే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చాలా మంది…

ఒకటో తేదీ బిగ్‌ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే?
బిజినెస్ లైఫ్ స్టైల్

ఒకటో తేదీ బిగ్‌ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే?

గుడ్‌న్యూస్.. జూలై నెల శుభవార్తతో ప్రారంభమైంది. ఈ ఉదయం చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) LPG సిలిండర్ల ధరలను తగ్గించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఈ నెల సిలిండర్ రేటును తగ్గించాలని…

అన్నం తిన్నాక వజ్రాసనం వేస్తే ఈ సమస్యలన్నీ మాయం.. యోగా మంత్రమిదే!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

అన్నం తిన్నాక వజ్రాసనం వేస్తే ఈ సమస్యలన్నీ మాయం.. యోగా మంత్రమిదే!

మహిళలు వజ్రాసనం వేయడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, తిమ్మిరి తగ్గుతుంది. వజ్రాసనం వేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్‌ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత 15 నిమిషాల పాటు వజ్రాసనం…

ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

తాజాగా శాస్త్రవేత్తలు ఒక అరుదైన బ్లడ్ గ్రూప్‌ ను గుర్తించారు. ఫ్రాన్స్‌ కు చెందిన ఓ మహిళలో కనిపించిన ఈ రక్త గుణానికి గ్వాడా నెగటివ్ అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలో 48వ బ్లడ్ గ్రూప్‌ వ్యవస్థ గా గుర్తించబడింది.రక్తం మన శరీరంలో ప్రాణం లాంటిది. ఇప్పటి…

ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా.. హానికరమా? పే..ద్ద.. కథే ఉందిగా..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా.. హానికరమా? పే..ద్ద.. కథే ఉందిగా..

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ చాలా మంది మనస్సులలో ఈ ప్రశ్న తలెత్తుతుంటుంది.. ఖాళీ కడుపుతో పండ్లు తినడం సరైనదేనా..? తింటే ఏమవుతుంది.. ఉదయాన్నే పండ్లు తింటే ఏమైనా సమస్యలు వస్తాయా..? అని…

ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే ఎలాంటి జబ్బులు రావు..! మస్తు ఎనర్జీతో, ఆరోగ్యంగా ఉంటారు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే ఎలాంటి జబ్బులు రావు..! మస్తు ఎనర్జీతో, ఆరోగ్యంగా ఉంటారు..!

మన ఆరోగ్యం బాగుండాలంటే పండ్లు చాలా అవసరం. వాటి లో ముఖ్యమైనది దానిమ్మ. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యల కు ఇది ఒక సహజ పరిష్కారం. దానిమ్మ రసం రోజూ తాగితే శరీరానికి ఎన్నో లాభాలు జరుగుతాయి. దానిమ్మ రసంలో చాలా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు,…

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారు
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారు

శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సొరకాయ సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫైబర్‌తో పాటు, సొరకాయలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహ రోగులకు సొరకాయ కూర లేదా రసం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే…

రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

మనకు సులభంగా దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. ఇది మన వంటకాల్లో తరచుగా వాడతాం. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న బెండకాయ నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. రోజూ బెండకాయ నీళ్లు తాగితే శరీరానికి జరిగే మేలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెండకాయను…

ఇష్టమని వీటిని అదేపనిగా తిన్నారో.. మీ గుండె షెడ్డుకే!
Lifestyle లైఫ్ స్టైల్

ఇష్టమని వీటిని అదేపనిగా తిన్నారో.. మీ గుండె షెడ్డుకే!

జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం, తగినంత నిద్ర లేకపోవడం, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వంటి వివిధ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. తాజా అధ్యయనాల ప్రకారం, మన దేశంలో మరణించే ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సమస్యలు ఉన్నాయని చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో గుండె…

అస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..
బిజినెస్ లైఫ్ స్టైల్

అస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..

తగ్గేదేలే.. బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తుండటంతోబంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు తీస్తోంది. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. తగ్గేదేలే.. బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…